
Plot:
స్టెప్ సిస్టర్ కారణంగా అంకిత తన ఇద్దరు కవలలను పోగొట్టుకుంది. ఏడేళ్ళు జీవితం మీద విరక్తితో బతికింది. అయితే అప్పుడే ఆమె జీవితంలో ఒక సంఘటన జరిగింది. తర్వాత ఏం జరిగింది? డ్రైవర్ ఆకాష్ ని పెళ్ళి చేసుకుంది. ఆద్యంత ఆసక్తితో అందంగా సాగే ఫ్యామిలీ డ్రామా ఇది. None
Cast & Crew: