మహేష్ ఒక బిజినెస్ మేన్. తన భార్య సౌమ్య తప్పు చేసిందని ఆమెకు దూరమయ్యాడు. అప్పుడే అతనికి అనిత దగ్గరైంది. ఆ సమయంలో భయంకరమైన నిజం తెలిసింది. తనకు కూతురు ఉందని తెలిసి షాకయ్యాడు. ఆ కూతురు నిజంగా మహేష్ కూతురేనా..? సౌమ్యను మహేష్ ఎందుకు దూరం చేసుకున్నాడు? తెలియాలంటే చూడండి.. ఎమొషనల్ రోలర్ కోస్టర్ " మళ్ళీ రావా". మీ కుకు టీవీలో. Mahesh is a successful businessman. Believing that his wife Soumya had betrayed him, he distances himself from her. That’s when Anita enters his life. At the same time, a shocking truth is revealed — Mahesh has a daughter. But is the girl really his? Why did Mahesh walk away from Soumya? To find out, watch the emotional rollercoaster — Malli Raava, only on Kuku TV.




