
Plot:
ఆర్మీలో పనిచేసే విక్రం సింహా… తనకు సహాయం చేసిన ఒక కుటుంబం కోసం జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఆ నిర్ణయమే అతనికి అనేక అవమానాలు, ఊహించని సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇంతకీ విక్రం చేసిన పని ఏంటి? ముగ్గురు అమ్మాయిలు అతని జీవితాన్ని ఎలా మార్చారు? ఆసక్తికరమైన మలుపులతో సాగిపోయే కథ ఇది. None
Cast & Crew: