పెళ్ళి పీటల మీద నుండి లేచిపోయిన శృతికి టీ బండి దగ్గర ఆనంద్ పరిచయం అవుతాడు. డెస్టినీ వాళ్ళిద్దరినీ ఒక రిలేషన్ లోకి తీసుకెళ్తుంది. ఆ రిలేషన్ లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారనేది చూసి తెలుసుకోవాల్సిందే. మంచి కాఫీ లాంటి కుర్రాడైన ఆనంద్ కథ ఇది. None
Plays
3M+





