Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialTales From The No-Man's Land — Episode 5 in Telugu. ఒక మామ, మేనల్లుడు ట్రక్కు డ్రైవ్ చేస్తూ ఉంటారు. మార్గంలో ఇద్దరు అమ్మాయిలు లిఫ్ట్ అడుగుతారు. మామ – ఒక అమ్మాయిని వేదించాలనుకుంటాడు... మేనల్లుడు – ఆమెను రక్షించాలనుకుంటాడు. కానీ భయపడుతూ నటించిన ఆ అమ్మాయి ఎవరు? ఆమె వాస్తవంగా ఎవరితో వచ్చింది? వెళ్లే దారి, ఆ ట్రక్కు, ఆ అమ్మాయి... అన్నిటికీ వెనుక ఒక గాఢమైన రహస్యముంది!