ఒక మామ, మేనల్లుడు ట్రక్కు డ్రైవ్ చేస్తూ ఉంటారు. మార్గంలో ఇద్దరు అమ్మాయిలు లిఫ్ట్ అడుగుతారు. మామ – ఒక అమ్మాయిని వేదించాలనుకుంటాడు... మేనల్లుడు – ఆమెను రక్షించాలనుకుంటాడు. కానీ భయపడుతూ నటించిన ఆ అమ్మాయి ఎవరు? ఆమె వాస్తవంగా ఎవరితో వచ్చింది? వెళ్లే దారి, ఆ ట్రక్కు, ఆ అమ్మాయి... అన్నిటికీ వెనుక ఒక గాఢమైన రహస్యముంది!
Plays
139K+