ఇది డాక్టర్ శ్రేయ కథ. ఆమె తన సర్వస్వం కోల్పోయింది, కానీ భలంగా తిరిగి నిలబడింది. గతం వెంటాడుతున్నప్పుడు – ఆమె ప్రతీకారానికి పయనిస్తుందా? లేక మన్నింపునే తన మార్గంగా ఎంచుకుంటుందా? ప్రతి నిమిషం ఉత్కంఠగా మారే ఈ డ్రామాను మిస్ అవ్వకండి. ఇప్పుడే చూడండి!
Plays
702K+



