Plot:
ఆ అమ్మాయికి అర్జంటుగా 50లక్షలు కావాలి. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఒక దారి దొరికింది. ఆ దారిలో వెళ్తే జీవితానికి ఏదైనా అవుతుందేమోనన్న భయం ఉన్నా కూడా ఒప్పుకుంది. నిజంగానే ఆమెకు కావాల్సిన డబ్బులు దొరికాయా.. ఆ తర్వాత ఏం జరిగింది. చూడండి.. మీ కుకు టీవీలో.
Cast & Crew: