
Plot:
ఆదిత్య తల్వార్ భార్య అలేఖ్య తల్వార్ తన కంపెనీలోనే అండర్ కవర్ లో ఇంటర్న్ గా పని చేస్తోంది. బాస్ గా ఉండడం, ఎంప్లాయీగా వర్క్ చేయడం ఒకటి కాదని ఆమెకు మొదటిరోజే రేవతి వల్ల అర్థమైంది. ఆఫీస్ లో అందరూ రేవతి వైపు ఉంటే ఒంటరిగా పోరాడిన అలేఖ్య తన భర్త గురించి, కంపెనీ గురించి తెలుసుకున్న రహస్యాలు ఏంటనేదే కథ None
Cast & Crew: