మాయ.. ముగ్గురు అన్నదమ్ముల ముద్దుల చెల్లి. చిన్నప్పుడు అనాధగా పెరిగిన మాయ, అనుకోకుండా కుటుంబం ఏర్పడింది. అయితే కుటుంబం తాలూకు ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆమె జీవితంలోకి శత్రువు ప్రవేశించింది. ఆ శత్రువుతో చేసిన యుద్ధంలో రహస్యం ఒకానొక బయటకు వచ్చింది. కుటుంబం, ప్రేమ, మోసాల మధ్య సాగే అత్యద్భుతమైన కథ.. మాయ. చూడండి. మీ "మాయ".. మీ కుకు టీవీలో. Maya… the cherished sister of three brothers. Orphaned in childhood, she unexpectedly finds a family. But the joy of togetherness is short-lived. An enemy steps into her life, and in the battle that follows, a shocking secret is revealed. A spellbinding tale of family, love, and betrayal… Maya. Don’t miss your Maya… only on Kuku TV




