
Plot:
నిండా ఇరవై ఏళ్ళు కూడా లేని ఇంద్ర వర్మ ఒక అనాథ. పాటలు పాడటం అతనికి బాగా ఇష్టం. కానీ అలా పాటలు పాడుతున్నందుకు తన యజమాని చేతిలో దెబ్బలు తిన్నాడు. ఏదో ఒకటి చేసి యజమాని బారి నుండి తప్పించుకోవాలి అనుకున్నాడు ఇంద్ర వర్మ. అప్పుడే ఆ యజమాని ఇంటికి ఒక ఫ్యామిలీ వచ్చింది. తర్వాత ఏం జరిగింది? చూడండి "Not a Gully Boy" మీ కుకు టీవీలో. None
Cast & Crew: