అనిష్ – కృతిల మధ్య అపార్ట్మెంట్ సమస్యతో మొదలైన పరిచయం క్రమంగా అనుకోని బంధంగా మారుతుంది. తప్పుబాట్లు, అబద్ధాలు, ఆర్థిక ఒత్తిడులు వీరిద్దరినీ మరింత చిక్కుల్లో పడేస్తాయి. వ్యక్తిగత రహస్యాలు బయటపడటంతో నమ్మకం దెబ్బతింటుంది, వారి సంబంధం సంక్లిష్టమవుతుంది చివరికి, ఈ కలయిక వారిని విడదీయగలదా లేక కొత్త దారిని చూపుతుందా అన్నదే కథ ప్రధానాంశం.
