•2026•40 Episodes•717K+
Plot:
విరాజ్ ఒక పార్క్ లో చెత్త ఊడ్చేవాడు. గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా పని చేసుకుంటుంటే అధీరా తెగ రక్షకురాలు అవనిజ అతని ముందుకు వచ్చింది.ఆ తర్వాతే అసలు కథ మొదలైది. తెగలకు విరాజ్ ఉన్న సంబంధం ఏంటి? విరాజ్ గతం ఏంటనేది ఆసక్తికరమైన కథ. None
Cast & Crew:
Sriram Pranateja
director
S Gayathri
video creator
Anil Kumar Kodali
writer