30ఏళ్ళ క్రిష్ణ తన ఊరికి బయలుదేరాడు. తన తండ్రి, కూతురు, భార్య వరదల్లో చనిపోయారని తెలిసిన చాలా రోజుల తర్వాత ఊరికి బయలు దేరాడు. ఆ ప్రయాణంలో అతనికి రాహువులా రాహుల్ కలిసాడు. అ తర్వాత అతని జీవితం మలుపు తీసుకుంది. ఇది కేవలం ప్రయాణానికి సంబంధించిన కథ కాదు. ప్రేమలు, నమ్మకాలను, అభిమానాలను వెతుక్కుంటూ వెళ్ళిన ఒక యువకుడి కథ. None
Plays
650K+Episodes
52 EpisodesDuration
133 mins 1 secsLanguage
TeluguReleased
2026Created by
Asha Swapnika Pallapolu
Play What You Love
Content AdvisoryA
Strong LanguageDiscriminationSexual ViolenceStrong ViolenceMature ThemesSubstance Use

