భార్యా బాధితుల సంఘం
భార్యా బాధితుల సంఘం
వెంటపడి బ్రతిమాలి కాళ్ళా వేళ్ళా పడి మరీ.. తాము ప్రేమించిన అమ్మాయిలను జీవిత భాగస్వామిని చేసుకున్నారు నలుగురు అబ్బాయిలు. ప్రేమించిన అమ్మాయిలు జీవితంలోనికి రావడంతో.. ఇక ఈ ప్రపంచంలోని ఆనందమంతా మాదే..! సంతోషమంతా మాదే..! ఇక మాకు తిరుగులేదు.. అని కాలర్లు ఎగరవేశారు. కొంతకాలం చక్కగా సాగింది సంసారం. ఇక అక్కడి నుంచి మొదలు విసర్లు కసర్లు.. చీటికిమాటికి అలకలు. మాకొద్దు బాబోయ్ ఈ జీవితం అని ఏడుస్తున్న.. అలాంటి వరస్ట్ సిట్యువేషన్ లో వాళ్లకి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. అదేంటో ఈ షో ద్వారా వినండి
- 5.0
- 13+
- कहानी
- telugu