Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!

Start Free Trial

The Time Travel

The Time Travel

1987లోని చింతలేని కాలంలో, సూర్య అనే సాధారణ యువకుడు ప్రేమలో విఫలమై, తన జీవితాన్ని కోల్పోతున్న అనుభూతిని ఎదుర్కుంటాడు. కాని అతని జీవితంలో జరిగిన ఓ వింత సంఘటన, అతన్ని 2024లోకి తీసుకెళ్తుంది. కొత్త ప్రపంచం, కొత్త మనుషులు, అర్థం కాని పరికరాలు… ప్రతి దాంట్లోనూ అతనికి ఆశ్చర్యమే. గతం, భవిష్యత్ కలుస్తున్నప్పుడు, సూర్య తన ప్రేమను గెలిచుకుంటాడా? లేక జీవితానికి కొత్త అర్థాన్ని కనుగొంటాడా?

Cast

Jaya Aditya Yerramsetti
Jaya Aditya Yerramsetti

voice artist

HHM
HHM

production house

Sailaja
Sailaja

writer

Sai Charan S S
Sai Charan S S

director