రెండు భిన్న మనస్తత్వాలు కలిగిన శిరీష, సీతారాం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తరువాత సీతారాం, శిరీష పుట్టింటికి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? దాని వెనుక ఉన్న కారణమేంటి? ఈ మధ్య తరగతి జంట ప్రయాణం ఎలా సాగుతుంది, ఎలాంటి మలుపులు తీసుకుంటుంది తెలుసుకోవాలంటే "పెళ్ళి కొడుకు" అనే కథను వినండి.