Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!

Start Free Trial

నరుడు

నరుడు

ఒక సామాన్య మనిషి జీవితంలోని వాస్తవ సంఘటనలను ఆవిష్కరించే కల్పిత కథ. ఒక మారుమూల ప్రాంతం లో పుట్టిన ఒక మాదిగ యువకుడు ఎదిగి చదువులో ముందంజ వేసి జెన్నీఫర్ అనే మహిళ చెంత చేరతాడు. చిన్న నాడు తమ ఊరి పురోహితుని దగ్గర మూర్తి జీవితం ఎలా ముందుకు సాగింది అనేది ఈ 'నరుడు' అనే కథ.

Cast

Storyside India LLP
Storyside India LLP

producer

Dyva Kumar
Dyva Kumar

director