తల్లిదండ్రుల కోపం ఒక వైపు... పక్కింటి సురేష్ కొడుకు ఇంకో వైపు...
మధ్యలో తానూ తన బెడ్రూమ్ ఆగదిలో ఉండే వెంకట సాయికిరణ్ (VSK)!ఫ్రస్ట్రేషన్‌తో, కామెడీతో తన లైఫ్‌ను 'లవ్ స్టోరీ' అనుకుంటే ఫీల్ రాదు, కానీ ‘స్టాండ్‌అప్ కామెడీ’ అంటుంటే అన్నీ వర్కవుట్ అవుతున్నాయ్! తండ్రి మందలింపులు, తల్లి ఆటిట్యూడ్, అంజలి అనే అజ్ఞాత ఆంటీ చూపిన కొత్త దారులు... నవ్వులతో సాగే ఈ ప్రయాణం ‘నా సావు నేను సస్తా’!"