టెక్నాలజీ మన జీవితాలను పాలించేస్తున్న ఈ కాలంలో, పది రకాల సమస్యలు ప్రజలను వేదిస్తున్నాయి. ఈ కథ ఐదుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది, వారు తమ స్వంత అనుభవాల ద్వారా ఒక సైబర్ వింగ్ స్థాపిస్తారు. వారి లక్ష్యం సైబర్ నేరాలను ఎదుర్కొని బాధితులకు న్యాయం అందించడం. కానీ ఆ ప్రయాణం సులువైనదా?