స్త్రీ లైంగికత, మధ్య తరగతి మర్యాద మరియు వర్గ సంఘర్షణ ఆధారంగా ఉన్న కథలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మతంతో సంబంధం లేకుండా మహిళల సమస్యలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రధానంగా ముస్లిం మహిళలపై దృష్టి కేంద్రీకరించబడిన కథలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి " ఇస్మత్ చుగ్తాయ్ కథలు" అనే ఆడియో బుక్ ని.