Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!

Start Free Trial

How To Control Your Emotions?

How To Control Your Emotions?

కోపాన్ని ప్రదర్శించడం మొదలుకొని, ప్రేమగా మాట్లాడటం వరకు పరిస్థితులకు తగ్గట్లుగా మనం అనుభూతి చెందుతూ కనబరిచే ప్రవర్తనే భావోద్వేగం. ఈ భావోద్వేగాలు మన జీవితంలో మన ప్రవర్తనను, మన నడవడికను నిర్ధారించగలవు. మన నిర్ణయాలపై ఆదిపత్యం చెలాయించగలవు. మొత్తంగా ఈ భావోద్వేగాలు మన జీవితాన్ని శాసించగలవు.

Cast

Shravan
Shravan

director

Samantha
Samantha

writer