Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!

Start Free Trial

Slumdog Husband

Slumdog Husband

“ధనం మూలం ఇదం జగత్ ; పెళ్ళాం అనే బంధం మగాడికి శాపం!” అభిమన్యు ఎప్పుడు అనుకునే మాట ఇదే! అభిమన్యు ఒక శ్రీమంతుడు, ఉన్నోడు ఉండచ్చు కదా ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి కోసం ఇల్లరికం కూడా వస్తాడు. సంతానం లేని ఆడది అన్నా, సంపాదన లేని మగాడు అన్నా సమాజం ఎప్పటికి గౌరవం ఇవ్వదు. లోకం దాకా ఎందుకు సొంత వాళ్ళు కూడా లోకువుగా చూస్తారు. అలానే అభిమన్యు ప్రేమించిన అమ్మాయి చేత, కూతురుని ఇచ్చిన అత్తయ్య చేత తిట్లు కాస్తూ ఉంటాడు, మనోడు కోటీశ్వరుడైనా ప్రేమ కోసం అవమానం భరిస్తాడు . కానీ ఒకవేళ తన పెళ్ళానికి, ఇంకా వాళ్ళ అత్తయ్యకి అభిమన్యు బాగా డబ్బున్న వాడు అని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా ఉంటాయి ? తెలుసుకోండి మన ఈ కథ విని.

Cast

Vikurthi Goutham
Vikurthi Goutham

director

AMA Studios
AMA Studios

production house

Manne Suvarna
Manne Suvarna

writer

MD AFZAL
MD AFZAL

audio creator