ఒక రాత్రి రాజీవ్ చేసిన చిన్న తప్పు జీవితాంతం ఒక భారం మోసే బాధని పుట్టించింది, commander గా ఉన్న అతను తన తప్పుని సరిదిద్దుకోవడం కోసం ఎన్ని మెట్లు దిగాడు, ఎన్ని నిజాలు వెలుగులోకి తీసుకుని వచ్చాడు అనేది ఈ కథ! ఆశలు రాజీవ్ చేసిన తప్పు ఏంటి? అది సరిదిద్దుకోవడానికి ఏం చేసాడు?