ఫ్యాంటం షాట్. క్రికెట్ లోని పాత షాట్. అలాంటి షాట్ తో గోడను సైతం కూల్చగలరు. జింఖానా క్లబ్ లో అలాంటి షాట్ ఆడే ప్లేయర్ ఉన్నాడు. ఆ విషయం ఆ క్లబ్ లోని ప్లేయర్లకు, కోచ్ కి తెలియదు. ఫ్యాంటం షాట్ ఆడే ప్లేయర్ ఆడే ఆటగాడు క్రికెట్ ని పక్కన పెట్టి సాధారణ మనిషిగా ఎందుకు మారాడన్నది ఆసక్తికరమైన కథ. None