Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialWoman can holdup half the sky — Episode 10 in Telugu. శ్రావ్య చిన్నతనంలోనే తల్లి పావనితో పాటు ఇంటి నుండి గెంటివేయబడుతుంది. దీనికి కారణం ఆమె తండ్రి విజయ్ వేరే మహిళతో పెట్టుకున్న అక్రమ సంబంధం. చాలా రోజుల తరువాత, శ్రావ్య చదువు కోసం ఆమె తల్లి తన తండ్రి విజయ్ను సహాయం కోరుతుంది. అయితే, దానికి శ్రావ్య సవతి తల్లి కుట్రలు చేసి చిచ్చు పెడుతుంది. ఇన్ని సమస్యల మధ్య, శ్రావ్య తన చదువును పూర్తి చేసి మంచి ప్రయోజకురాలిగా మారతుందా?