Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialRaakasi — Episode 41 in Telugu. ISO శాస్త్రవేత్త అంజలి కాళాసురుడికి పూజలు చేస్తూ, పిల్లల బలిని సమర్పిస్తుంది. కానీ ఆమె ప్రియుడు విక్రమ్ శర్మను పొందాలని తపనతో రక్తపాతం, నిందలు, చీకటి మంత్రాల వరకూ వెళ్తుంది. ఆ సమయంలో మరో శాస్త్రవేత్త ప్రియా అంజలి–విక్రమ్ మధ్యలో అడ్డు వస్తే ఏం జరుగుతుంది? తెలుసుకోవాలనుకుంటున్నారా? మారికేందుకు ఆలస్యం వెంటనే వినండి రాకాసీ, మీ కుకు టివి లో.