Plot:
అక్షత్ పాఠక్, influential ఎమ్మెల్యే నందిని పాఠక్ కుమారుడు. బయట ప్రపంచానికి అతను చాలా తెలివైనవాడు, గొప్ప వారసుడని కనిపిస్తాడు. కానీ వాస్తవానికి తల్లి వల్లే మానసిక క్షోభకు గురవుతూ, రాజకీయ భారానికి లోనవుతూ ఉంటాడు. నందిని పాఠక్ కి రాజకీయాలంటే పిచ్చి. తన కొడుకు తన స్థానాన్ని, పరంపరను ముందుకు తీసుకెళ్లాలని ఆశతో, చిన్నప్పటినుంచే అక్షత్ ను రాజకీయ రంగంలోకి తోసేస్తుంది.
Cast & Crew: