Plot:
ఈ షో, ఒకటి కాకుండా విడిపోయిన ఓ ప్రేమజంట కథను చెబుతుంది. కాలానికీ, పరిస్థితులకీ బలి అయిన వారిద్దరూ, ఏళ్ల తరబడి విడిపోయిన తర్వాత, విస్మరించలేని ప్రేమను మరియు బాధతో నిండిన రహస్యాలను మళ్లీ ఎదుర్కొంటారు. గతాన్ని ఎదుర్కొంటున్న ఈ జంట, ప్రేమకి రెండో అవకాశమివ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
Cast & Crew: