Plot:
ప్రేమ ఒక మనిషిని ఎలా అయినా మారుస్తుంది అది పెళ్లి చేసుకున్న సరే. అయితే ఈ కథలో ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమిస్తారు, ఇద్దరి ప్రేమ తో సతమతం అవుతున్న అబ్బాయి జీవితం ఎలా మారబోతుంది అనేదే ఈ కథ ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ ఆడియో బుక్ వినండి. None
Cast & Crew: