
Plot:
మౌనం చాలా భావాలను మోస్తుంది. మౌనాన్నే ఆభరణంగా చేసుకున్న నిత్య జీవితం కూడా అంతే. ఎప్పుడు ఎలా మారతాడో తెలియని భర్త చరణ్ నుండి విడిపోవాలని ఆమె అనుకుంది. చిన్నప్పటి నుండి నిత్యని ప్రేమించిన చరణ్.. ఎందుకు మారాడు. ప్రేమ గొప్పదైనపుడు, అర్థం చేసుకునే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు మౌనంలోనే కోట్ల మాటలు వినిపిస్తాయి. "మౌనరాగం" అలాంటి కథే. ప్రేమలో తడిసిపోవడానికి "మౌనరాగం" చూడండి మీ కుకు టీవీలో.
Cast & Crew: