Plot:
విక్రమ్ అనే లోభి, అనన్యని ప్రేమించకుండా ఆమె ఆస్తికోసం పెళ్లి చేసుకుంటాడు. తన ప్రేయసి రియా తో కలిసి అనన్యను హత్య చేస్తాడు. కానీ అనన్యకి అవని అనే కవల సోదరికి ఆస్తి మొత్తం చేరుతుంది. ఇప్పుడు అవని విక్రమ్ హత్యాచారాన్ని బయటపెట్టాలి. ఎవరు గెలుస్తారు? విక్రమ్ గెలుస్తాడా? లేక న్యాయం కోసం పోరాడే అవని గెలుస్తుందా?
Cast & Crew: