Plot:
కొన్ని గొప్ప విషయాలను దాచడం వల్ల గొప్ప వాళ్ళను కోల్పోవాల్సి వస్తుంది. అలానే లాయర్ కార్తీక్ తన గురించి సంధ్య దగ్గర ఒక విషయం దాచాడు. దానివల్ల ఆమె జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. కార్తీక్ దాచిన ఆ విషయం ఏంటి? మలుపులు, ఎమోషన్స్, ప్రేమ అన్నీ కలిసిన కథ లాయర్ గారి లవ్ స్టోరి. None
Cast & Crew: