మధుమతి భర్త విక్రాంత్. కానీ అతన్ని ఆ ఇంట్లో పనివాడిలా చూస్తారు. ప్రాణంగా ప్రేమిస్తున్న మధుమతి తనను కేర్ చేయకపోయినా అతను అదే ఇంట్లో ఉంటాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. విక్రాంత్ మారాడు. దానికి కారణం ఏంటి? మధుమతి ఏం చేసింది? చూడండి కళ్యాణం ఆన్ కాంట్రాక్ట్ మీ కుకు టీవీలో. None
Plays
3M+





