
Plot:
ఆర్కే గ్రూప్ ఓనర్ మాధవ్, తన కూతురు స్నేహకు పెళ్ళి చేయాలి అనుకుంటాడు. తన పెళ్ళి జరిగితే నాన్న ఒంటరిగా మిగిలిపోతారని బలవంతం మీద నాన్నకి కస్తూరితో పెళ్ళి జరిపిస్తుంది స్నేహ. తనను తాను ప్రేమించే వాళ్ళు కావాలన్న ఉద్దేశ్యంతో కస్తూరితో ఒక అబద్ధం ఆడతాడు మాధవ్. ఆ అబద్ధం కస్తూరికి తెలిసిందా..? కస్తూరి గత జీవితంలోని సంఘటనలు మాధవ్ ని ఏ విధంగా చూపించాయి? చూడండి In Search of Love మీ కుకు టీవీలో None
Cast & Crew: