•2025•79 Episodes•197K+
Plot:
జ్ఞాపకాల్ని కోల్పోయిన ఓ వారసురాలు…తన మొదటి ప్రేమను కలవగా, ఆ ప్రేమ ఆమెకు గుర్తు లేకపోయినా… అతడు ఆమెను మళ్లీ ప్రేమలో పడేయడమే లక్ష్యంగా ఒక ఆట ఆడతాడు. ఒక ఒప్పంద వివాహంతో మొదలైన బంధం, కాలక్రమేణా నిజమైన ప్రేమగా మారుతుంది.
Cast & Crew:
J Latha
dubbing studio