Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialEmperor Yan — Episode 14 in Telugu. తన identity ని గౌప్యంగా ఉంచి తన ప్రియురాలిని ఇష్టపడి పెళ్లిచేసుకున్నాడు ఓ యువకుడు, ఆ అమ్మాయి ఎదుగుదలకు వెన్నంటే ఉండి శ్రమించాడు, కానీ చివరకు అతనికి నిరాశే మిగిలింది, ఆ అమ్మాయి తన పుట్టినరోజున అతన్ని అవమానించడమే కాకుండా తన చెల్లెలు స్నేహితులతో కలిసి అతన్ని అవమానించింది. అప్పుడే ఆ యువకుడి ఎవ్వరూ అన్న నిజం బయటపడుతుంది.