Unlock 7 Day Free Trial of exclusive premium membership for just $2!
Start Free TrialDouble Life CEO: Chasing Love — Episode 77 in Telugu. వధువు పెళ్లికి రెడీ. వేదిక సిద్ధం. కానీ... వరుడు లేడు, అందరూ షాక్ అయ్యే లోపే, స్క్రీన్ పై వరుడు ఇంకో అమ్మాయి తో పడుకొని ఉండే వీడియో ప్లే అవుతుంది. తండ్రి షాక్, అక్క ఆగ్రహం, ఇంతలో పెళ్ళికూతురు “ఎవ్వరైనా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే స్టేజ్ మీదకి రావొచ్చు” అని అంటుండగా ఓ యంగ్ మ్యాన్ నిలబడతాడు. పెళ్లి జరిగిపోతుంది. కానీ అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది!