
Plot:
ఒక రిచ్ బిజినెస్ మాన్ తన కూతురు నిజాయితీగా కస్టపడి సంపాదించిన ట్రోఫీని తీసుకోవడానికి కూతురితో కలిసి స్కూల్ కి వెళ్తాడు కానీ అక్కడకు వచ్చిన పొగరుబోతు తండ్రి కొడుకులు డబ్బులతో ఆ ట్రోఫీ ని తీసుకోవటానికి ట్రై చేస్తారు . ఒక ట్రోఫీ కోసం జరిగిన గొడవతో అనుకోకుండా కొన్ని నిజాలు బయటపడతాయి. ఆ నిజాలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులు తీసుకొచ్చాయి? చివరికి ఆ ట్రోఫీని గెలిచిందెవరు? అసలు జీవితంలో గెలిచిందెవరు? ఉత్కంఠభరితమైన ఈ కథను తప్పక చూడండి. None
Cast & Crew: