•2026•54 Episodes•2M+
Plot:
ఆదిత్య ఒక కార్ మెకానిక్. అతని చేయి పడకపోతే మార్కెట్ లోకి కొత్త లాంచ్ కానే కాదు. అలాంటి అతనికి ఓంటి నిండా ఈగో ఉన్న అమ్మాయి కీర్తి ఎదురైంది. అసలు కీర్తి ఎవరు? ఆమెకి ఆదిత్యకి మధ్య ఏం జరిగిందనేది ఆసక్తికరమైన కథ. None
Cast & Crew:
Sriram Pranateja
director