
Plot:
ప్రేమించిన అమ్మాయిని కాపాడాలని చేయని నేరాన్ని తన మీద వేసుకుని జైలుకు వెళ్ళాడు సిద్ధార్థ్. జైలు నుండి రిలీజ్ అయ్యాక తన లవర్ ఇందు అసలు రంగు బయటపడింది. అప్పుడే అతని జీవితం అవంతి రాకతో కొత్త మలుపు తిరిగింది. బిలియనీర్ అయిన సిద్ధార్థ్ ని ఇందు ఎందుకు వద్దనుకుంది. ఆసక్తికరమైన మలుపులతో సాగిపోయే కథ "బిలియనీర్ ఖైదీ" None
Cast & Crew: