Plot:
అడవి లో దాగిన గూఢరహస్యం: ఒక అమ్మాయి తన గతాన్ని మర్చిపోయి ప్రేమలో పడితే… దాని పరిణామం ఏమవుతుంది? ఇది ఓ మాయల ప్రపంచంలోకి తీసుకెళ్లే కథ. జ్ఞాపకశక్తిని కోల్పోయిన యువతి మంజు, అడవిలో ఒంటరిగా కనిపిస్తుంది. ఆమెను చూసిన ఓ అనామక యువకుడు, ఆమెపై మనసు పడి, తన ఇంటికి తీసుకెళ్లి రక్షించేస్తాడు. కానీ మంజు ఎవరు? ఆమెకు గతం ఉందా? ఒక్క ఆలోచన కూడా గుర్తుకు రావడం లేదు!
Cast & Crew: