
Plot:
పెళ్ళి, పిల్లలు వద్దనుకున్న క్యాబ్ డ్రైవర్ రుద్ర ప్రసాద్ ఒక వైపు, అవసరమైతే డబ్బులు ఇచ్చి అయినా సరే పెళ్ళి చేసుకోవాలనే రిషిక మరో వైపు. వీరిద్దరి జీవితం ఎక్కడికి చేరిందనేదే కథ. ప్రేమ, పెళ్ళి, కుటుంబం, ట్విస్టులతో సాగే కథ.. అస్సలు తగ్గేదేలే. None
Cast & Crew: